HNUMAKONDA - Telengana India Relief Hospitals:
ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్
( మెడికల్ కాలేజీ )వారి ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ డాక్టర్స్ చే ప్రతి రోజు ఉచితముగా చూడబడును.
ఈ క్రింది విభాగముల డాక్టర్స్
> కార్డీయాలజీ
> న్యూరోలాజి
> యురాలజీ
> జనరల్ ఫిజిషియన్
> జనరల్ సర్జన్
> ఆర్థోపెడిక్
> ఆప్తాలమాలజీ
> గైనకాలజీ
మొదలగు డాక్టర్స్ ప్రతినిత్యం అందుబాటులో ఉంటారు.
OP Timings
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు అందరికి ఉచితముగా చూడ బడును.
అతి తక్కువ ధరలో అనగా
CT Scan -Rs/- 1200 (Head and Brain)
CT - Rs/- 2500- (Adbomin and Chest)
MRI -Rs/- 2500-(Brain and Spine )
చేయబడును
Lab Investigations (అనగా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు )RT -PCR, Full Body Chekup పై 50% Discount ఇవ్వబడును
మరిన్ని వివరాలకు కొరకు 9346990346, 8886666325 నెంబర్లు కి Cal చేయగలరు.
Address : H.No:51-3-630
Sahasra Nagar,
Near Ayyappa Swamy & Iskcon
Temple, Arepally,Hanmakonda,
Telangana.
DOCTORS IN WARANGAL http://wgldoctors.blogspot.com Multispeciality Hospitals in Warangal is available in our site you can check more details and information like phone numbers, treatment for diseases
No comments:
Post a Comment