రణపాల రెసిపీస్llకీళ్ళనొప్పులను తగ్గించే హాట్ పాక్ కిడ్నీగాల్ బ్లాడర్లో స్టోన్సకరిగించే జీర్ణాశయ సమస్యలకు : రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను నివారిస్తుంది ఇన్ఫెక్షన్స్ : జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడేవారికి రణపాల ఆకు మంచి ఔషధం. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలతో మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వారికీ మంచి మేలు చేస్తుంది.
కిడ్నీలో కంకరరాయి ఉన్న పిండిచేసే ఆకు
DOCTORS IN WARANGAL http://wgldoctors.blogspot.com Multispeciality Hospitals in Warangal is available in our site you can check more details and information like phone numbers, treatment for diseases
No comments:
Post a Comment